ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ఏర్పాట్లు

63చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎంపీడీవో జి రామకృష్ణారావు తెలిపారు. శనివారం ఈ మేరకు సచివాలయ ఉద్యోగులకు పింఛన్ల సొమ్మును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. మొదటి ప్రయత్నంలోనే శతశాతం పింఛన్ల పంపిణీ అయ్యే విధంగా చూడాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్