సినీ, రాజకీయ రంగాలలో రాణిస్తున్న బాలకృష్ణ

54చూసినవారు
విశ్వ విఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావు వారసుడుగా అటు సినీ ప్రపంచంలో ఇటు రాజకీయంగా ఎదుగుతున్న నందమూరి బాలకృష్ణ జన్మదిన సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శుభాకాంక్షలు అందజేశారు. సోమవారం నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాలకృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నిరుపేద క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు ఎంత కృషి చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్