ఉత్తమ గ్రంథాలయ అధికారిగా అవార్డు అందుకున్న ఛాయ రతన్

73చూసినవారు
ఉత్తమ గ్రంథాలయ అధికారిగా అవార్డు అందుకున్న ఛాయ రతన్
నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక శాఖ గ్రంధాలయం అధికారి ఛాయా రతనకు ఉత్తమ గ్రంథాలయ అధికారిగా అవార్డు దక్కింది. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేతుల మీదుగా ఆయన పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పురస్కారం దక్కడం తనకు ఎంతో ఆనందాన్ని కలుగ చేసిందని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్