లింగాలవలస హైస్కూల్లో చెకు ముకి సంబరాలు

70చూసినవారు
లింగాలవలస హైస్కూల్లో చెకు ముకి సంబరాలు
జలుమూరు మండలం లింగాలవలస హైస్కూల్ నందుమంగళవారం సైన్స్ చెకుముకి సంబరాలు ను హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఉంగటి.అప్పల సూర్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు.వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొని పాఠశాల యాజమాన్యం నిర్వహించిన పరీక్షల్లో పాల్గొని గెలుపొందిన వారికి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ మాధవరావు, హరిప్రసాద్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్