ఉత్తమ ఏఎన్ఎంగా చిట్టి మాధురి

51చూసినవారు
ఉత్తమ ఏఎన్ఎంగా చిట్టి మాధురి
నరసన్నపేట మండలం మాకివలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో రావులవలస సచివాలయంలో ఏఎన్ఎం గా పనిచేస్తున్న చిట్టి మాధురి జిల్లా ఉత్తమ ఏ ఎన్ ఎం అవార్డుకు ఎంపిక అయ్యింది. జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. బి మీనాక్షి ఈ అవార్డును బహుకరించారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్