వైసీపీ, టీడీపీ వర్గాల ఘర్షణ.. ఒకరు మృతి

79చూసినవారు
వైసీపీ, టీడీపీ వర్గాల ఘర్షణ.. ఒకరు మృతి
శ్రీకాకుళం జిల్లా పొలాకి మండలం వనవిష్ణుపురంలో మంగళవారం వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. వైసీపీ రాళ్ల దాడిలో టీడీపీ కార్యకర్త పాలని వీర స్వామి మృతి చెందారు. గ్రామంలో అమ్మవారి ఉత్సవాల క్రమంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితులను అదుపులోకి తీసుకొస్తున్నారు.

సంబంధిత పోస్ట్