భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం శ్రీకాకుళం సౌజన్యంతో క్లస్టర్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. ఆస్పరెంట్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నరసన్నపేట మండలంలోని బ్లాక్హాయి బ్యాడ్మింటన్ పోటీలు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ బోర రామినాయుడు పాల్గొన్నారు. స్పోర్ట్స్ మీట్ రక్షణ విభాగంలో ఉద్యోగాలు సాధించడానికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు.