అంబులెన్స్ వాహన మెకానిక్‌కు ఘనంగా సత్కారం

58చూసినవారు
అంబులెన్స్ వాహన మెకానిక్‌కు ఘనంగా సత్కారం
సారవకోట మండలం బొంతు జంక్షన్ వద్ద వెల్డర్‌గా పనిచేస్తున్న శివకల రామినాయుడు పరిసర 108 అంబులెన్స్ వాహనాలను తన షాపు వద్దే ఉచితంగా వాటర్ సర్వీసింగ్, టింకరింగ్ పనులు చేస్తూ ఉంటారు. ఏ సమయంలో వెళ్ళిన కాదనకుండ ఎంతో ఇష్టముతో పనిచేస్తూ ఉంటారు. కృతజ్ఞతాభావంతో ఆయనను పాతపట్నం 108 అంబులెన్స్ సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్ కె. ఆఫీస్ తదితర అంబులెన్స్ సిబ్బంది శుక్రవారం ఉదయం పాల్గొని సన్మానించారు.

సంబంధిత పోస్ట్