ఐదేళ్ల పిల్లలను బడిలో చేర్పించండి

60చూసినవారు
ఐదేళ్ల పిల్లలను బడిలో చేర్పించండి
ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రాలలో ఉన్న ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలను తక్షణమే ప్రభుత్వం పాఠశాలల్లో చేర్పించాలని నరసన్నపేట ఎంఈఓ పేడాడ దాలి నాయుడు ఆదేశించారు. శనివారం నరసన్నపేట మండలం వి ఎన్ పురం పంచాయతీలో అంగన్వాడి సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తప్పనిసరిగా ఐదేళ్ల నిండిన విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.

సంబంధిత పోస్ట్