పారిశుధ్యం, పరిశుభ్రతపై దృష్టి సారించండి

68చూసినవారు
పారిశుధ్యం, పరిశుభ్రతపై దృష్టి సారించండి
నరసన్నపేట మండలంలోని అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టి గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని ప్రత్యేక అధికారి, వికలాంగుల శాఖ ఏడీ కవిత అన్నారు. దేవాది, కోమర్తి లలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులను శుక్రవారం ఆమె పరిశీలించారు. వర్షాలు
మొదలవ్వడంతో ముందుగానే గ్రామాలను పరిశుభ్రంగా ఉంచితే వ్యాధులను అదుపు చేయవచ్చన్నారు. ఆమెతో పాటు ఎంపీడీవో రామకృష్ణ, ఉపాధి ఏపీవో యుగంధర్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్