ఘనంగా వట వృక్ష ప్రతిష్టోత్సవం

54చూసినవారు
ఘనంగా వట వృక్ష ప్రతిష్టోత్సవం
భగవాన్ శ్రీసత్య సాయి భజన బృందం ఆధ్వర్యంలో నరసన్నపేట మండలం ముద్దాడపేటలో శనివారం వట వృక్ష ప్రతిష్టోత్సవం ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం పురవీధుల్లో భజనలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి ప్రతినిధులు బోయిన నరసింహ మూర్తి, రమణమూర్తి, బగ్గు శంకరరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్