జలుమూరు: జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడిగా బగ్గు రామకృష్ణ నియామకం

83చూసినవారు
జలుమూరు: జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడిగా బగ్గు రామకృష్ణ నియామకం
జిల్లా వైసీపీ పార్టీ ఉపాధ్యక్షుడిగా జలుమూరుకు చెందిన బగ్గు రామకృష్ణను నియమిస్తూ అధిష్టానం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. శనివారం ఆయన మాట్లాడుతూ తనకు ఇచ్చిన బాధ్యతను చిత్తశుద్ధితో పనిచేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. తాను సర్పంచ్, ఎంపీపీగా గతంలో విధులు నిర్వహించానని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను జలుమూరు మండలంలో ఎంపీటీసీగా విధులు నిర్వహిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్