జలుమూరు: ప్రతిభా పరీక్షల్లో విద్యార్థుల సత్తా

69చూసినవారు
జలుమూరు: ప్రతిభా పరీక్షల్లో విద్యార్థుల సత్తా
జలుమూరు జడ్పీ పాఠశాలలో బయాలజీ టాలెంట్ పరీక్షలను నిర్వహించామని హెచ్ఎం వేణుగోపాల్ తెలిపారు. మండలంలోని 14 హైస్కూల్లో ఉన్న విద్యార్థులు శనివారం జరిగిన పరీక్షలలో పాల్గొన్నారని చెప్పారు. ఈ క్రమంలో కరవంజ మోడల్ స్కూల్‌కు చెందిన హేమ శిరీష, యమున, గౌతమి మొదటి స్థానం సాధించగా, రెండవ స్థానంలో పెద్దదూగాం జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన దుర్గాప్రసాద్, రఘురాం, దీపిక గెలుపొందారని హెచ్ఎం తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్