కౌలు రైతు గుర్తింపు కార్డులపై అవగాహన అవసరం

57చూసినవారు
కౌలు రైతు గుర్తింపు కార్డులపై అవగాహన అవసరం
ఈ ఏడాది ఖరీఫ్ రబీ సీజన్‌లో చేపడుతున్న సాగులో భాగంగా కౌలు రైతులకు ప్రభుత్వం అందజేస్తున్న గుర్తింపు కార్డుల పట్ల అవగాహన అవసరమని వ్యవసాయ శాఖ అధికారిని సునీత అన్నారు. బుధవారం నరసన్నపేట మండలం కామేశ్వరి పేట సచివాలయ పరిధిలో కౌలు రైతులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. గుర్తింపు కార్డులు పొందిన వారికి పంటల భీమాతో పాటు పలు పథకాలు ప్రభుత్వం అందజేస్తుందని ఆమె స్పష్టం చేశారు

సంబంధిత పోస్ట్