సారవకోటలో వరాహ అవతారంలో దర్శనమిచ్చిన జగన్నాథుడు

69చూసినవారు
సారవకోటలో వరాహ అవతారంలో దర్శనమిచ్చిన జగన్నాథుడు
సారవకోట మండలంలోని అవలింగి గ్రామంలోని జగన్నాథ స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న జగన్నాథ రథ యాత్రలో భాగంగా మంగళవారం పూజాది కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారిని వరాహవతారంలో అలంకరించారు. స్థానిక మందిరంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్