మడపాం: గేదెల అక్రమ రవాణా

72చూసినవారు
మడపాం: గేదెల అక్రమ రవాణా
నరసన్నపేట మండలం మడపాం జాతీయ రహదారి టోల్ గేట్ వద్ద గురువారం తెల్లవారుజామున గేదెల అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. బరంపురం నుంచి రాజమండ్రి వెళుతున్న వాహనాన్ని తనిఖీ చేయగా అందులో ఐదు గేదెలు ఉన్నట్లు గుర్తించారు. వాహనాన్ని స్వాధీనం చేసుకొని పశువులను గోశాలకు తరలించారు. కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్