గ్రీవెన్స్ సెల్ లో ఫిర్యాదులు స్వీకరించిన ఎమ్మెల్యే బగ్గు

79చూసినవారు
నరసన్నపేట తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలపై వెంటనే స్పందిస్తూ స్థానిక అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమస్యలపై వచ్చే 7 రోజుల్లో వాటిని పరిష్కరించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్