చిక్కాల వలసలో రహదారి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

65చూసినవారు
నరసన్నపేట మండలం చిక్కాల వలస పంచాయితీ పరిధిలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రహదారి పనులకు గాను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శంకుస్థాపన చేశారు. శనివారం చిక్కాల వలస నుండి మామిడి వలస వరకు 90 లక్షల రూపాయలతో రహదారి పనులను చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంత రహదారుల అభివృద్ధికి అన్ని విధాల కృషి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్