నరసన్నపేటలో టంకాల బాజ్జి జయంతి, వర్ధంతి సందర్భంగా శుక్రవారం మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ టంకాల బాజ్జి చేసిన సేవలను కొనియాడారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన చేసిన సేవలు మరచిపోలేనివని అలాగే సర్పంచ్‌గా అందించిన సహాయం మరువలేనిదని గుర్తు చేశారు.