నరసన్నపేట: యూనివర్సిటీ టీమ్ లో చోటు దక్కించుకున్న గణేశ్

60చూసినవారు
నరసన్నపేట: యూనివర్సిటీ టీమ్ లో చోటు దక్కించుకున్న గణేశ్
నరసన్నపేట క్రికెట్ సబ్ సెంటర్ క్రీడాకారుడు కటిబోయిన గణేష్ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ క్రికెట్ జట్టులో స్థానం సంపాదించాడు. ఈనెల 16వ తేదీ నుంచి యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ చెన్నైలో జరుగునున్న క్రికెట్ పోటీలో పాల్గొంటారు. నరసన్నపేటలో క్రికెట్ సబ్ సెంటర్ నుండి రాష్ట్ర స్థాయి నుండి వివిధ రకాల క్రికెట్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత నివ్వాలని వై ఎమ్ సిఏ సెక్రటరీ చిట్టిబాబు కోరారు.

సంబంధిత పోస్ట్