నరసన్నపేట: ప్రభుత్వ గృహ నిర్మాణాలు వేగవంతం చేయండి

65చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రభుత్వ గృహాల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఇన్చార్జ్ ఎంపీడీవో ఎం రేణుక తెలిపారు. సోమవారం నరసన్నపేట ఎంపీడీవో కార్యాలయంలో ఇంజనీరింగ్, సచివాలయ, హౌసింగ్ శాఖ అధికారితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఈ నెలలో 580 నిర్మించవలసి ఉండగా కేవలం 154 గృహాలు మాత్రమే నిర్మాణాలు ప్రారంభమయ్యాయి అని అన్నారు మిగిలిన నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు.

సంబంధిత పోస్ట్