నర్సన్నపేట నియోజకవర్గ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం పిఠాపురంలో జరగనున్న చలో పిఠాపురం కార్యక్రమానికి జనసేన సైనికులు బయలుదేరారు. నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బలగ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నరసన్నపేట మండల కేంద్రంలోని పైడితల్లి ఆలయం వద్ద నుండి కదిలి వెళ్లారు. సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని నరసన్నపేట నుండి జనసేన పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.