నరసన్నపేట: విమాన ప్రమాద బాధిత కుటుంబాలకు సంఘీభావం

71చూసినవారు
అహ్మదాబాద్ లో విమాన ప్రమాదంలో మృతి చెందిన మృతులకు నివాళులు అర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం రాత్రి నరసన్నపేట పట్టణంలో టిడిపి నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని వివరించారు. సమాచారం అందిన వెంటనే రామ్మోహన్ నాయుడు ఘటన స్థలానికి చేరుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్