నరసన్నపేటలో రేపు వెంకటేశ్వర స్వామికి లక్ష తులసి దళార్చన

72చూసినవారు
నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో లక్ష తులసి దళార్చన కార్యక్రమాన్ని రేపు నిర్వహిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు చామర్తి సాయి కృష్ణమాచార్యులు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ. ఉదయం ఏడు గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. రానున్న ముక్కోటి ఏకాదశికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్