పొందూరు: రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

55చూసినవారు
పొందూరు: రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు
పొందూరు పట్టణంలో గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. అంబేడ్కర్ కూడలి వద్ద పొందూరు మండలంలోని  ఓ గ్రామానీకి చెందిన పేడాడ బాలకృష్ణ బైక్ పై వస్తుండగా బైక్ - ఆటో ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు.  తన సోదరిని పొందూరులో దించి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. చికిత్స నిమిత్తం అతన్ని ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్