దోమల నివారణపై ప్రజలకు అవగాహన అవసరం

59చూసినవారు
దోమల నివారణపై ప్రజలకు అవగాహన అవసరం
పలు వ్యాధులకు జ్వరాలకు మూల కారణంగా కొనసాగుతున్న దోమల నివారణకు ప్రజలు చైతన్యవంతం కావలసిన అవసరం ఉందని నరసన్నపేట మండలం ఉర్లాం మాకి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది తెలియజేశారు. శుక్రవారం ఫ్రైడే డ్రై డే సందర్భంగా గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. నీటి నిల్వలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత స్థానికులకు ఉందని వివరించారు. అప్పుడే దోమల నివారణకు ఆస్కారం ఉంటుందని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్