మబగాంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే

137చూసినవారు
పోలాకి మండలం మబగాం పంచాయితీ కత్తెర వాని పేట గ్రామంలో టిడిపి పార్టీ ఆదేశాల మేరకు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. శనివారం ఉదయం గ్రామానికి చేరుకున్న ఆయన ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాల ద్వారా అందిస్తున్న డబ్బులను వృధా చేయకుండా అభివృద్ధి చేసుకునేందుకు చొరవ చూపాలని పేర్కొన్నారు. ఆయనతోపాటు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్