నీట్ పరీక్షలలో మెరిసిన పోలాకి విద్యార్థిని మైత్రి

82చూసినవారు
నీట్ పరీక్షలలో మెరిసిన పోలాకి విద్యార్థిని మైత్రి
గత మే నెల నాలుగో తేదీన జరిగిన నీట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు నేడు విడుదల కావడంతో పోలాకి మండలం తోటాడ గ్రామానికి చెందిన తర్ర మైత్రి ఉత్తమ ర్యాంకును సాధించిందని తండ్రి వైకుంఠ రావు తెలిపారు. శనివారం విడుదలైన ఈ ఫలితాలలో ఆల్ ఇండియా ఫలితాలలో 2672 వ ర్యాంకు, ఓ బి సి క్యాటగిరీలో 948 వ ర్యాంక్ సాధించింది. ఇంటర్మీడియట్లో 99 శాతం మార్కులతో రాణించిన మైత్రి నేడు ఈ ర్యాంకులు సాధించడం పట్ల పలువురు ఆమెను అభినందించారు

సంబంధిత పోస్ట్