ఉత్తమ పశు సంవర్ధక శాఖ అధికారిగా రవి కుమార్ సాహు

66చూసినవారు
ఉత్తమ పశు సంవర్ధక శాఖ అధికారిగా రవి కుమార్ సాహు
సారవకోట మండలం, కుమ్మరిగుంట పంచాయతి కి చెందిన పశు సంవర్ధక అధికారి రవి కుమార్ సాహు, ఉత్తమ ఉద్యోగిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గురువారం పశుసంవర్ధక శాఖ జెడి డా. వి. జయరాజ్ చేతుల మీదుగా పశుసంవర్ధక శాఖ జిల్లా కార్యాలయంలో ప్రశంసా పత్రాన్ని అందించి, జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ ఉత్తమ ఉద్యోగిగా నిలవటం హర్షణీయమని, ఆయన స్ఫూర్తి ప్రదాతగా నిలిచారన్నారు.

సంబంధిత పోస్ట్