ఊపందుకుంటున్న పారిశుద్ధ్య పనులు

76చూసినవారు
ఊపందుకుంటున్న పారిశుద్ధ్య పనులు
నరసన్నపేట మండలంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పలు పంచాయతీలలో పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరంగా చేపడుతున్నామని ఎంపీడీవో జి రామకృష్ణారావు తెలిపారు. శనివారం ఈ మేరకు ఉర్లాం పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి డోకి సాయిరాం ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులను చేపట్టారు. ముఖ్యంగా ప్రధాన రహదారిలో ఈ పనులను మరింత వేగవంతం చేస్తున్నామని స్థానికవాసులు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్