సారవకోట: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభ్యం.. ఎంపీడీవో మోహన్ కుమార్

52చూసినవారు
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం ప్రతి ఒక్కరికి లభ్యమవుతుందని ఎంపీడీవో మోహన్ కుమార్ తెలిపారు. శనివారం సారవకోట మండల కేంద్రంలోని స్థానిక జూనియర్ కళాశాల ఆవరణలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులతో పాటు పలు శాఖల సిబ్బంది పాల్గొన్నారు. యోగాంధ్ర విశాఖలో ఈనెల 21న జరుగుతున్న నేపథ్యంలో 5 వేల మంది పాల్గొనేందుకు సిద్ధం చేస్తున్నామని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్