ఈనెల 8 మంగళవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు, కొత్తపల్లి విద్యుత్ ఉపకేంద్రంపరిధిలో 33/11 కెవి దంత ఫీడర్ పరిధిలో ఆర్డిఎస్ఎస్ పనులు చేపడుతున్న కారణంగా, విద్యుత్ సరఫరా నిలుపుదల చేయనున్నట్లు ఈ. ఈఈ. జి. శంకర్రావు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సారవకోట మండలం మదనాపురం, జరాలి, చంద్రయ్యపేట, మొదలగు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఆ ప్రకటనలో వెల్లడించారు.