కంబకాయ రహదారిలో మురుగునీరు తొలగింపు

69చూసినవారు
నరసన్నపేట మేజర్ పంచాయతీలోని స్థానిక కంబకాయ రహదారిలో మురుగు నీటిని మళ్లించడం జరిగిందని పంచాయతీ కార్యనిర్వహణ అధికారి ఎస్ చిన్నారావు తెలిపారు. స్థానిక వాసులు మురుగునీటి సమస్యను తన దృష్టికి తీసుకుని వచ్చారని అన్నారు. ఈ మేరకు బుధవారం ఉదయం పారిశుద్ధ్య కార్మికులతో మురుగునీటిని మళ్లించేందుకు ఏర్పాటు చేశామని ఆయన తెలియజేశారు. పలు దుకాణాలు ముందుకు రావడంతో మురుగునీరు పోయేందుకు ఇబ్బందులు వస్తున్నాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్