నరసన్నపేట: నీట్ పరీక్షలో 1150 ర్యాంకు సాధించిన శృతి

72చూసినవారు
నరసన్నపేట: నీట్ పరీక్షలో 1150 ర్యాంకు సాధించిన శృతి
మే 4న జరిగిన నీట్ ప్రవేశ పరీక్షలో శనివారం ఫలితాలు రావడంతో నరసన్నపేటకు చెందిన సూరపు ఝాన్సీ లక్ష్మి శృతి జాతీయస్థాయిలో 32002 ర్యాంకు రాగా, ఓబీసీ కేటగిరీలో 1150 ర్యాంకు సాధించింది. తల్లిదండ్రులు సూరపు కృష్ణారావు, సుధారాణి వీరి ఇరువురు ప్రభుత్వ వైద్యులే. ఈ క్రమంలో శృతిని స్థానికులు అభినందించారు.

సంబంధిత పోస్ట్