నరసన్నపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు

74చూసినవారు
నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ఉదయం విశేష పూజలను నిర్వహించారు. ప్రముఖ ఆగమ శాస్త్ర పండితులు చామర్తి శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించారని ఆలయ అర్చకులు సాయి కృష్ణమాచార్యులు తెలిపారు. బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా స్వామివారికి పుణ్యా వచన, అభిషేక కార్యక్రమాలను స్వామివారికి చేపట్టామని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్