నరసన్నపేట మండలం సత్యవర అగ్రహారంలోని శ్రీశ్రీశ్రీ ఉమా కామేశ్వర స్వామి దేవాలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ఆదివారం శ్రీ లలిత సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఆలయ అర్చకులు వసనాభి హేమ సుందర్ రావు మాట్లాడుతూ పార్వతి పరమేశ్వరుల కృప ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరారు.