శ్రీముఖలింగేశ్వరుని సన్నిధిలో జలుమూరు తాసిల్దార్

64చూసినవారు
శ్రీముఖలింగేశ్వరుని సన్నిధిలో జలుమూరు తాసిల్దార్
జలుమూరు మండల తాసిల్దార్ జి లక్ష్మీనారాయణ గురువారం శ్రీముఖలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తాసిల్దారుగా పదవీ బాధ్యతలు స్వీకరించే ముందు స్వామివారిని దర్శించుకునేందుకుగాను రావడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక అర్చకులు ఆలయ విశిష్టతను తెలియజేశారు. అనంతరం తాసిల్దార్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్