వ్యవసాయం పట్ల కౌలు రైతులకు అవగాహన అవసరం

59చూసినవారు
వ్యవసాయం పట్ల కౌలు రైతులకు అవగాహన అవసరం
వ్యవసాయంపై కౌలు రైతులకు అవగాహన అవసరమని, లేనిపక్షంలో నష్టపోయే ప్రమాదం ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారిని పి సునీత తెలిపారు. గురువారం నరసన్నపేట మండలం జమ్ము రైతు సేవా కేంద్రంలో కౌలు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పంట భూములను తీసుకున్నప్పుడు సాగు పట్ల అనుభవం కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో రైతులతో పాటు సర్పంచ్ వాన గోవిందరాజు, రెడ్డి సతీష్ కుమార్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్