కౌలు రైతులు పంట యాజమాన్యం పై దృష్టి సారించాలి

77చూసినవారు
కౌలు రైతులు పంట యాజమాన్యం పై దృష్టి సారించాలి
ఈ ఏడాది ఖరీఫ్ రబీ సీజన్లో చేపడుతున్న పంటలలో భాగంగా కౌలు రైతులు పంట యాజమాన్య పద్ధతులపై ప్రత్యేక దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ ఏడి రవీంద్ర భారతి తెలిపారు. గురువారం నరసన్నపేట మండలం తామరపల్లి రైతు సేవా కేంద్రంలో కౌలు రైతులతో సమీక్ష నిర్వహించారు. పంట భూములు సాగుకు తీసుకోవడంతో పాటు వ్యవసాయంలో మెలకువలు తెలుసుకోగలిగితే లాభాలు పొందవచ్చునని ఈ సందర్భంగా ఆమె వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్