నరసన్నపేటలో పెరుగుతున్న పందుల బెడద

133చూసినవారు
నరసన్నపేటలో పెరుగుతున్న పందుల బెడద
నరసన్నపేటలో రోజురోజుకు పందుల బెడద పెరుగుతూనే ఉంది. ఒక ప్రక్క పంచాయతీ అధికారులు వీటి నివారణకు చర్యలు చేపడుతున్నప్పటికీ పెంపకం దారులుపెంపకందారులు విచ్చలవిడిగా విడిచి పెట్టేస్తుండడంతోవిడిచిపెట్టేస్తుండడంతో ఈ దుస్థితి నెలకొంది. శనివారం ఉదయం నరసన్నపేట పాత బస్టాండ్బస్స్టాండ్ వద్ద శివాలయం వద్ద ఈ దృశ్యం కనిపించింది. దేవాలయం కుదేవాలయానికి వెళ్లాలంటే భయపడుతున్నామని భక్తులు తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్