నవగ్రహ ఆలయాలలో భక్తిశ్రద్ధలతో త్రయోదశి పూజలు

61చూసినవారు
నరసన్నపేట మండల కేంద్రంలోని పలు శివాలయాలలో ఉన్న నవగ్రహ ఆలయాలలో భక్తిశ్రద్ధలతో త్రయోదశి పూజలు నిర్వహించారు. శనివారం శ్రావణమాసం లో వచ్చే త్రయోదశి ఎంతో శుభకరమని ఈ క్రమంలో శని మహాదశ ఉన్నవారు ఈ పూజలు నిర్వహిస్తే ఉపశమనం లభిస్తుందని అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా పలు ఆలయాలలో తెల్లవారుజాము నుండి భక్తులు చేరుకుని నవగ్రహాలకు పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్