డిప్యూటీ తహసీల్దారు రామకృష్ణారావుకి సన్మానం

56చూసినవారు
డిప్యూటీ తహసీల్దారు రామకృష్ణారావుకి సన్మానం
నరసన్నపేట, పోలాకి మండలాల పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దారుగా విధులు నిర్వహిస్తున్న డి. రామకృష్ణారావు జిల్లా ఉత్తమ అధికారిరగా ప్రశంసా పత్రం పొందడంతో పలువురు అభినందనలు తెలియజేశారు. శుక్రవారం స్థానిక తహసిల్దార్ సత్యనారాయణతో పాటు స్థానిక రేషన్ డిపో డీలర్లు ఆయణ్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ. తనకు మరింత బాధ్యత పెరిగిందని చిత్తశుద్ధితో పనిచేస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్