నరసన్నపేట లో ఘనంగా యోగేంద్ర కార్యక్రమం నిర్వహణ

58చూసినవారు
జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు నరసన్నపేట పట్టణంలో ఘనంగా యోగాంధ్ర కార్యక్రమం చేపట్టారు. శనివారం ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల పరిషత్ ప్రాంగణము, జూనియర్ కళాశాల ప్రాంగణంలో రెండు చోట్ల ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తహసిల్దార్ టి సత్యనారాయణ, ఎంపీడీవో ఎం రేణుక తెలిపారు. కార్యక్రమంలో టిడిపి సమన్వయకర్త బగ్గు అర్చన పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్