పాలకొండ: మధ్యాహ్నం భోజనం పథకం ప్రారంభం

59చూసినవారు
పాలకొండ: మధ్యాహ్నం భోజనం పథకం ప్రారంభం
పాలకొండ మండలం కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో "డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం" శనివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులకు వరం అన్నారు. విద్యార్థులందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్