సిక్కోలు యువకుడు 30 సార్లు రక్తదానం

74చూసినవారు
సిక్కోలు యువకుడు 30 సార్లు రక్తదానం
శ్రీకాకుళం నగరానికి చెందిన పాలకొండ ప్రశాంత్ ఇప్పటివరకు 30 సార్లు రక్తదానం చేశారు. ఐదేళ్లుగా ప్రతీ ఏడాది మూడు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ యువతలో అవగాహన పెంచుతున్నారు. సిక్కోలు సోషల్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడిగా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఈ తరం యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

సంబంధిత పోస్ట్