విద్యుత్ షాక్ తో చెరుకు మహిళ కూలి దుర్మరణం

60చూసినవారు
విద్యుత్ షాక్ తో చెరుకు మహిళ కూలి దుర్మరణం
పాలకొండ మండలం పెద్దమంగళాపురం గ్రామానికి చెందిన మహిళా కూలీ రైతు మృతి చెందిన ఘటన జరిగింది. స్థానిక వాసులు తెలిపిన వివరాల ప్రకారం. స్థానిక గ్రామ సమీపంలో చెరుకు తోటలో విద్యుత్ వైరు కొన్ని రోజులగా ప్రమాద స్థాయిలో దర్శనమిచ్చింది. అయితే దీనిని గమనించలేని పరిస్థితుల్లో ప్రమాదవశాత్తు ఆమెకు తగలడంతో విద్యుత్ షాక్ కు గురైన లంక పార్వతి(58) మృతి చెందింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్