పలాస నియోజకవర్గంలో జర్నలిస్టుల ఎన్నికలు

63చూసినవారు
పలాస నియోజకవర్గంలో జర్నలిస్టుల ఎన్నికలు
పలాస నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ఎన్నికలు ఆదివారం నిర్వహించారు. కాశిబుగ్గ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అర్హత కలిగిన జర్నలిస్టులు పోటీపడ్డారు. ఎన్నికల ఫలితాలు సాయంకాలము తెలియజేస్తామని ఎన్నికల కమిటీ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్