పలాస లో ఉచిత నేత్ర వైద్య శిబిరం

63చూసినవారు
పలాస లో ఉచిత నేత్ర వైద్య శిబిరం
జిల్లా ఆంధత్వ నివారణ సంఘం ఆధ్వర్యంలో, శంకరఫౌండేషన్ కంటిఆసుపత్రి వారిచే, సత్యసాయి సేవాసమితి సహకారంతో, పలాస శ్రీ సత్య సాయి మందిరంలో మంగళవారం ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నేత్ర వైద్యాధికారి రోణంకి వెంకటరమణ శంకర్ ఫౌండేషన్ బృందం 130 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 70 మందికి కంటి కాటారక్ట్ ఆపరేషన్ కోసం వైజాగ్ శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రికి రిఫరె చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్