ఘనంగా ఆటో యూనియన్ సంబరాలు

71చూసినవారు
ఘనంగా ఆటో యూనియన్ సంబరాలు
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో శ్రీ సంపత్ వినాయక ఆటో యూనియన్, కాటమ్మ తల్లి ఆటో యూనియన్, బంకేశ్వరి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామ దేవత సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షుడు దువ్వాడ శ్రీకాంత్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్