హరిపురం టిడిపి నూతన కార్యవర్గం ఎన్నిక

51చూసినవారు
హరిపురం టిడిపి నూతన కార్యవర్గం ఎన్నిక
మందస మండలం హరిపురం గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యవర్గం సమావేశం మండల టీడీపీ నాయకుల సమక్షంలో బుధవారం నిర్వహించారు. హరిపురం గ్రామ కమిటీ అధ్యక్షులుగా సింగుపురం వెంకట్, ప్రధాన కార్యదర్శిగా తిరుమరెడ్డి రాజేష్, ఉపాధ్యక్షులుగా టేకి సోమేశ్వరరావు, కోశాధికారిగా కనగాల శ్యామ కుమారి మిగతా కార్యవర్గం ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది.

సంబంధిత పోస్ట్